Social Icons

EDUCATION

విద్యా సమాచారం

విద్యా సమాచారం ; ప్రతి పల్లెలలో బడి గంటలు మొగాలంటే  అది ఏ విధంగా అంటే ఫుర్తిగా ఇంగ్లీష్ విద్యా కలిగివుండాలి ఉపాధ్యాయులు, రాజకీయనాయకుల మరియు ప్రవేటు రంగం  చెందినా వారి  యొక్క  కూతురు,  కొడుకులు  అందరు అదే బడిలో చదవాలి అపుడే  విధ్యాత్తులకు  మంచి విధ్యాతోపాటు మంచి భవిష్యత్ వుటుంది  విధ్యార్తి  లోకాని మంచివేలుగు వస్తుంది.  అదే   విధంగా ఆటలు  మరియు పాటలు వివిధ రంగంగాలకు చెందినా వారి నైపుణ్యాని గుర్తించి వారిని జాతియ మరియు  అంతర్జాతీయ స్థాయి కి వేలేదుకు కృషి చేయాలి. అపుడు మనదేశం ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలతో ముందుకు కోనసగుతుంది. 

No comments:

Post a Comment

 

Sample text

Sample Text

 
Blogger Templates