రాజకీయం న్యూస్ ;
ప్రజలు ఓటు వేసి ఎవరికివారు ఉద్యగంలో బిజీ బిజీగా గడుపుతున్నారు రాజకీయ నాయకుల గూరించి అలోచిచడం లేదు . వారికీ మనవంతు సాహాలు ఇవ్వడం లేదు అంతగపట్ట చుకోవడం లేదు అదే చులకనగాచేసుకొని రాజకీయ నాయకులు అవినీతికి పలుపడుతున్నారు. మనం ప్రశ్నంచే తవరకు రాజకీయనాయకు అలాగే చేత్తునే పొతరు. కని ప్రజలు రజకియనయకులను నిలదీసే హక్కు ప్రతి ఓకరికివున్నది ఎందుకు ప్రశ్నంచడం లేదు. ఎదుకంటే ఎన్నికలముందు రాజకియనయకులు ఇచ్చిన మద్యమం, డబ్బులు, ఇతర వస్తువులు బానిసలుగా కావడంతో తిరిగి రాజకియనయకులను ప్రశ్నంచే అవకాశం కొలిపొతునారు . ఇది మాత్రం దయచేసి మద్యం, డబ్బు ఇతర విలువైనవస్తువులు తిసుకున్నవారి మాత్రమే వత్తిపబడుతునది.
No comments:
Post a Comment